గమ్యమెరుగని బాటసారి..
గమ్యమెరుగని బాటసారి...
గమ్యమెరుగని బాటసారి...
నీ పయనమెచటకోయీ...
గమ్యమేదో తెలుసుకో...
నిన్ను నువ్వే మలచుకో...
ఎడారి నీ పయనంలో ఒయాసిస్ చేరుకో...
అలుపెరుగక చేసిన మజిలీ సేదతీర్చుకో...
నీకు నువ్వే నీకు నువ్వే తోడు...
ఒంటరి పయనంలో నీకు తోడు రారు...!
No comments:
Post a Comment