Thursday 11 October 2012

గ‌మ్యమెరుగ‌ని బాట‌సారి..

గ‌మ్యమెరుగ‌ని బాట‌సారి...
గ‌మ్యమెరుగ‌ని బాట‌సారి...
నీ ప‌య‌న‌మెచ‌ట‌కోయీ... 
గ‌మ్యమేదో తెలుసుకో... 
నిన్ను నువ్వే మ‌లచుకో...
ఎడారి నీ పయ‌నంలో ఒయాసిస్ చేరుకో... 
అలుపెరుగ‌క చేసిన మ‌జిలీ సేద‌తీర్చుకో...
నీకు నువ్వే  నీకు నువ్వే  తోడు...
ఒంట‌రి ప‌య‌నంలో నీకు తోడు రారు...!

Wednesday 26 September 2012

నా హృద‌య‌మా..

  విర‌జాజుల వెన్నెల‌లో.. 
  సిరిమ‌ల్లెల న‌వ్వుల‌తో.. 
  విర‌బూసిన ప‌రిమ‌ళ‌మా..
  కాన‌రావా నా  హృద‌య‌మా..